TTD Darshan Tokens: ..సాంకేతికలోపంతో తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ ఆలస్యం| ABP Desam
ABP Desam
Updated at:
23 Feb 2022 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTechnical Issues తో TTD Darshan Tokens జారీ ఆలస్యమైంది. TTD Website కి భారీగా హిట్స్ రావటంతో సర్వర్ నిలిచిపోయి టిక్కెట్ల జారీ ఆగిపోయింది. గతంలో ఇలాంటి సమస్యలతే వస్తుండటంతో JIO Cloud కు సాంకేతిక బాధ్యతలు టీటీడీ అప్పగించినా సమస్యలు మాత్రం తప్పటం లేదు.