TTD Announces VIP Break Darshan For Youth: ఇలా చేస్తే చాలు.. వీఐపీ బ్రేక్ దర్శనం పొందొచ్చు..!

టీటీడీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. గోవింద కోటి రాసిన 25 ఏళ్లలోపు యువతీ యువకులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola