Travancore Queen At Kanipakam Temple: ఆలయాన్ని దర్శించుకున్న మహారాణి
Continues below advertisement
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారిని కేరళ ట్రావెన్ కోర్ మహారాణి రాజమాత గౌరీ లక్ష్మీబాయి దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్, ఈవో.... తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయానికి ఓ ఏనుగు కావాలని వినతిపత్రం అందించారు. ఆమె సానుకూలంగా స్పందించారు. మహారాణి వెంట ప్రముఖ గేయ రచయిత గజల్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
Continues below advertisement