Tirupati 2 Year Old Kidnap: సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు బాలుడు
ABP Desam
Updated at:
03 Oct 2023 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. రెండేళ్ల అరుళ్ మురుగన్ సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరాడు.