Tirumala Venkanna Darshan Record : తిరుమలకు భారీగా భక్తుల రద్దీ | TTD | Tirupathi | ABP Desam

సుమారు 2 ఏళ్ల తర్వాత Tirumala కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. Covid-19 తగ్గుముఖం పట్టడం, TTD Tokens సంఖ్య క్రమంగా పెంచడం, Weekend కావడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి వచ్చారు. Corona నిబంధనలు మొదలయ్యాక.... శనివారం ఒక్కరోజే అత్యధికంగా 75వేల 775 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36వేల 474 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే 3 కోట్ల 70 లక్షల ఆదాయం టీటీడీకి లభించింది. కొండ కింద Alipiri ప్రాంతంలో వాహనాలు బారులు తీరాయి. Security checking చాలా ఆలస్యంగా అవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola