Tirumala | Two Leopards Released By TTD: రెండు చిరుతలను ఎందుకు వదిలేశారో తెలుసా..?
తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై దాడి తర్వాత ఆపరేషన చిరుత చేపట్టి మొత్తం మీద ఐదు చిరుతలను పట్టుకున్న టీటీడీ.... వాటిలో రెండింటిని విడిచిపెట్టింది.