Tirumala Darshan Additional Quota: శ్రీవారి దర్శనం టిక్కెట్లను అదనంగా విడుదల చేసిన టీటీడీ| ABP Desam

Tirumala Srivari దర్శనానికి సంబంధించి టిక్కెట్లను అదనంగా Tirumala Tirupati devasthanam విడుదల చేసింది. ఈనెల 24 నుంచి 28వరకూ రోజుకు 13వేల టిక్కెట్ల చొప్పున 300 రూపాయల టిక్కెట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి టిక్కెట్లు ఆన్ లైన్ అందుబాటులో ఉండనున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola