Tirumala Beauty In Foggy Winter: తిరుమలకు భక్తితో వస్తున్నారు, మర్చిపోలేని అనుభూతి పొందుతున్నారు..!
Continues below advertisement
హిమాలయ పర్వతాలను తలపించే విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైయున్న సప్తగిరులను గత రెండు రోజులుగా పొగమంచు కప్పేసింది. దట్టమైన అటవీ ప్రాంతంలో పొడవాటి చెట్లు ఒకవైపు,చల్లటి గాలులు వీస్తూ, ఘాట్ రోడ్డులో మేఘాలే చేతికి అంది వచ్చినట్లుగా యాత్రికులు జీవితంలో మరిచిపోలేని అనుభూతి పొందుతున్నారు.
Continues below advertisement