TTD EO Press Meet: బాధాకరమైన ఘటన అన్న ఈవో

అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతిపై ఈవో ధర్మారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. చాలా బాధాకరమైన ఘటన అన్నారు. అటవీ అధికారులతో సీన్ రీకన్ స్ట్రక్ట్ చేస్తామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola