Tension During Janasena Protest: జనసేన నాయకులను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు | ABP Desam

Tirupati Press Club వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం జగన్ దిష్టి బొమ్మకు చీర కట్టి పసుపు, కుంకుమ పెట్టేందుకు ప్రయత్నించిన రేణిగుంట Janasena నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. నాయకులందర్నీ బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.... స్టేషన్ కు తరలించారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola