Tirupati: శ్రీవారి ఆలయం లో ప్రమాణ స్వీకారం
Continues below advertisement
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా జె.రామేశ్వర రావు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడ ఆళ్వార్ సన్నిధిలో టిటిడి పాలక మండలి సభ్యులుగా జె.రామేశ్వర రావు చేత టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
Continues below advertisement