Sixth Leopard Caught In Tirumala Alipiri Footpath: 2850 మెట్టు వద్ద బోనుకు చిక్కిన చిరుత
తిరుమలలో బోనుకు మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకమార్గంలో.... చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతానికి అతి సమీపంలో 2850 మెట్టు వద్ద టీటీడీ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.