Road Accident Near Tirupati: 20 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు | ABPDesam
Continues below advertisement
తిరుపతి-నాయుడుపేట నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బస్ డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో ముందుగా వస్తున్న కారును తప్పించబోయి లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ వేగాన్ని తగ్గించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 మంది క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో రుయా ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Continues below advertisement
Tags :
Tirupati Road Accident Road Accident Near Tirupati TIRUPATI- NAYUDUPETA ROAD ACCIDENT BUS ACCIDENT IN TIRUPATI