తిరుపతికి చేరుకున్న పవన్, పోలీసుల తీరుపై విమర్శలు
ఇటీవలి ఆందోళన సందర్భంగా..... జనసేన నాయకుడు సాయిపై శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్.... భారీ ర్యాలీగా ఎస్పీ ఆఫీస్ కు బయల్దేరారు. పవన్ ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.