Pet Dog Killed Due To Vaccine Overdose In Tirupati: వెటర్నరీ వైద్యులపై కేసుకు సిద్ధం
తిరుపతిలో ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం చనిపోతే... దానికి హిందూ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు చేశారు. అయితే వెటర్నరీ వైద్యులు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇవ్వడం వల్లే కుక్క చనిపోయిందని ధాము అంటున్నారు.