Minister Roja At Tirumala: పిల్లల సినీ రంగప్రవేశంపై స్పందించిన మంత్రి రోజా
ABP Desam
Updated at:
17 Nov 2022 10:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్న ఆమె... పుట్టినరోజు నాడు స్వామివారి సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తన కుమారుడు, కుమార్తె సినిమాల్లోకి వచ్చే విషయమై స్పందించారు.