Minister Appalaraju Tirumala Darshan : తిరుమల శ్రీవారి దర్శనాలపై వివాదం| ABP Desam
ABP Desam
Updated at:
28 Jul 2022 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంత్రి సీదిరి అప్పలరాజు తిరుమల శ్రీవారి దర్శనంపై వివాదం చెలరేగింది. మంత్రి అప్పలరాజు ఏకంగా 150మంది ఒకేసారి దర్శనానికి వెళ్లటంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.