Tirupati Kapila Theertham Drone Visuals : తిరుపతిలో కనువిందు చేస్తున్న కపిలతీర్థం | ABP Desam

మిగ్ జాం తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతిలోని కపిలతీర్థంతో జలకళను సంతరించుకుంది. తిరుగిరుల నుంచి జారుతున్న నీటితో మాల్వాడిగుండం, కపిలతీర్థం పొంగిప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. కపిలతీర్థం, అలిపిరి గరుడ విగ్రహం నుంచి కనిపిస్తున్న ఈ అద్భుతమైన డ్రోన్ షాట్స్ మీరూ చూసేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola