Tirupati Joshitha Completed NASA Space Program : నాసా స్పేస్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన తెలుగమ్మాయి
ABP Desam
Updated at:
12 Dec 2023 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందరిలా చదివి అదే నార్మల్ ఉద్యోగం చేస్తే ఏం కిక్ ఉంటుంది అనుకున్న ఓ అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటోంది. కేవలం అనుకోవటమే ప్రపంచప్రఖ్యాత స్పేస్ ఏజెన్సీ నాసా నుంచి ఆహ్వానం కూడా అందుకుంది. ఆస్ట్రోనాట్ కావాలనుకునే వాళ్లు కలలా భావించే స్పేస్ ప్రోగ్రామ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది తిరుపతికి చెందిన జోషితా రెడ్డి