అవును.. అంజిబాబు జన్మస్థలం వేరే ఉంది
Continues below advertisement
ఆంజనేయస్వామి తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని Hanuman janmabhoomi తీర్థ క్షేత్ర ట్రస్ట్ Govindananda saraswathi ఆరోపించారు. హనుమంతుడు Karnataka రాష్ట్రంలోని Kishkindaలోని pampa river వద్ద పుట్టారని స్పష్టం చేశారు. టిటిడీ దైవద్రోహం చేస్తోందని, హనుమంతుని జన్మస్థలం పేరుతో నకలీ పుస్తకాన్ని ముద్రిస్తోందన్నారు. కిష్కింధనే హనుమంతుడి జన్మస్థలమని అందరికీ రథంపై తిరిగి చెప్తామన్నారు. రాముల వారి గుడి వీధిలో రోడ్డుపై ఉంచిన రథాన్ని పోలీసులు పక్కకు తొలగించారు. దీంతో అక్కడంత కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
Continues below advertisement
Tags :
Abp Desam Tirupati Tirumala Govindananda Saraswati Hanuman Birth Place Hanuman Janmabhoomi Anjanadri Pampa River Kishkinda