Green Channel Tirupati Heart Surgery: గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
Continues below advertisement
తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో, ఓ వ్యక్తికి గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది.
Continues below advertisement