Tirupati Gangamma Jathara State Festival : ఇకపై రాష్ట్ర పండుగగా తిరుపతి గంగమ్మజాతర | Pushpa 2 | ABP

ఏ ముహూర్తాన పుష్ప 2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తిరుపతి గంగమ్మ జాతర వేషం కట్టాడో కానీ..900ఏళ్ల సంప్రదాయానికి ప్రభుత్వ గుర్తింపు దక్కింది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola