Tirupati Gangamma Jatara Postponed | కోడ్ కారణంగా గంగమ్మ జాతర వాయిదా... వ్యతిరేకిస్తున్న భక్తులు

తిరుపతి గంగమ్మ జాతర ఎన్నడూ లేని విధంగా తొలిసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. అందువల్ల పోలీస్ బందోబస్తు ఇవ్వలేకపోవడం, ఎన్నికల నియమావళి కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల జాతరను వాయిదా వేయగా..భక్తులు మాత్రం ఈ నిర్ణయంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola