Fire At Nagari Ambedkar Statue: Minister RK Roja పర్యటనలో అపశ్రుతి | ABP Desam

Continues below advertisement

AP Minister RK Roja Nagari Tourలో అపశ్రుతి చోటు చేసుకుంది. కార్యకర్తల మితిమీరిన అత్యుత్సాహంతో ambedkar Statue చుట్టూ మంటలు అంటుకున్నాయి. Roja వచ్చారన్న ఆనందంలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చడంతో అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ఉన్న తోరణాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. అయితే మంటలను గమనించిన స్థానికులు వెంటనే వాటిని అదుపు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram