Tirupati Fire Accident : గోవిందరాజస్వామి తేరు పక్కన తగలబడిన ఫోటోల దుకాణం | ABP Desam
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి తేరు పక్కన ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మూడంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలంలో ఫైర్ ఇంజిన్లు మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు అగ్నిప్రమాదానికి కారణాలేంటీ..ఈ వీడియోలో..