Chittoor జిల్లా గాజులమండ్యం గ్రామంలో ఏనుగుల గుంపు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా forest area నుంచి బయటకి వచ్చి పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. ఆ Elephants herd గ్రామంలోకి వచ్చి తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయమేస్తోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. Forest officersకి complaint చేసినా ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Elephants Scare On Tirumala: తిరుమలపై ఏనుగుల సంచారం, భక్తుల్లో ఆందోళన | ABP Desam
Heavy Rush At Tirumala: వేసవి సెలవులు, వీకెండ్ కావటంతో భారీగా భక్తుల రద్దీ | ABP Desam
RK Roja Counter To Chandrababu Naidu: కుప్పంలో మీరు చేయలేనిది మేం చేసి చూపించాం | Usha Sri Charan | ABP Desam
Visakha Swaroopananda Tirumala Darshan:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర|ABP Desam
Kangana Ranaut Tirumala Darshan:దాఖడ్ విజయవంతం కావాలని కోరుకున్నా...!|ABP Desam
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!