పెండింగ్ జీతాల కోసం రోడ్డెక్కిన కోవిడ్ సిబ్బంది!
Continues below advertisement
తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్ లో కోవిడ్ రోగులకు ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి తొమ్మిది నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడంతో రోడ్డెక్కారు. ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీతాలు ఇచ్చేదాకా కదలబోమంటున్నారు.
Continues below advertisement