CM Jagan At Tirumala Darshan: శ్రీవారి సేవలో ఏపీ సీఎం జగన్, ఇటు నుంచి కర్నూలుకు పయనం
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్థికాఫల్ స్వాగతం పలికారు.
Continues below advertisement