CJI NV Ramana Tirumala Darshan : కుటుంబంతో కలిసి తిరుమలలో సీజేఐ | ABP Desam
Continues below advertisement
CJI NV Ramana తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబంతో కలిసి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థప్రసాదాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అందచేశారు.
Continues below advertisement