Cheetah Captured In Tirumala: తిరుమలలో మరో చిరుతను పట్టుకున్న అధికారులు

Continues below advertisement

తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. మూడు రోజుల క్రితం ఓ చిరుతను పట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి సమీపంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఇప్పుడు మరో చిరుత చిక్కింది. ఇటీవలి పాప మృతి ఘటన తర్వాత చిరుతను బంధించడానికి అటవీశాఖ అధికారులు 3 ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలి పర్వతం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద వాటిని ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బోనులో ఈ చిరుత చిక్కింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram