Boy Swallowed 5 Rupee Coin: కాయిన్ ని తీయలేమన్న వైద్యులు | Chittoor | ABP Desam
ఓ ఐదేళ్ల బాబుకు తినుబండారాలు కొనుక్కోమని తన తల్లి ఐదు రుపాయలు ఇచ్చింది. ఆడుకుంటుండగా.. ఐదు రుపాయల నాణేన్ని నోటిలో వేసుకుని మింగేశాడు. ఇది చూసిన స్థానికులు.. తల్లిదండ్రులకు చెప్పి నాణేన్ని బయటకి తీసే ప్రయత్నం చేశారు. బయటకి రాకపోవడంతో తల్లిదండ్రులు ఏం చేశారంటే..