తిరుపతిలో బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. టిటిడి వెబ్ సైట్ లో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారన్న ఒక పత్రిక ఆరోపణలపై టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు కేసు వేశానన్నారు.హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా ముందుంటా అన్నారు.దేశంలోని హిందూ దేవాలయాలు ఎక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదన్నారు.బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకిలు బ్రాహ్మణులు కాకపోయినా ప్రచారం చేసి బుషులుగా ఆధ్యాత్మిక ప్రచారం చేశారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola