Baby Lakshitha Last Rites At Native Place: స్వస్థలానికి చేరుకున్న లక్షిత మృతదేహం

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం... ఆమె స్వస్థలమైన నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలానికి చేరుకుంది. ఆమె మృతదేహం అక్కడికి చేరటంతో ఊరంతా కన్నీరుమున్నీరైంది. రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. గ్రామస్థులందరూ ర్యాలీ చేశారు. పాప మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola