Somu Veera Raju: ఆఫ్‌లైన్ జీవోల కిరికిరి ఏంటి.. జగన్ మోహన్ రెడ్డిని నిలదీస్తున్న సోమువీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు. రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తోందన్నారు. చీకటి జీవోలపై జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారాయన.