Tirumala Vaikunta Darshan : శ్రీవారి వైకుంఠ దర్శనాలపై టీటీడీ ఈవో క్లారిటీ | DNN | ABP Desam
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు.. సోమవారం తిరుమలలో టిటిడి అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులు పలు సూచనలు చేశారు.