Tirumala Temple Drone Visuals : తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ - ఘటనపై టీటీడీ వివరణ | DNN | ABP Desam

Tirumala శ్రీవారి ఆలయంపై డ్రోన్ తిరిగిన ఘటనపై బీజేపీ విమర్శలు సంధించింది. నిత్యం లక్షలాది భక్తులు వచ్చే ఆలయంపై డ్రోన్ తిరుగుతుంటే టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తున్నారంటూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా స్పందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola