Tirumala Bramhotsavalu Garuda Seva : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల గరుడ సేవకు భక్తులు | ABP Desam
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన 5వ రోజుకు వార్షికోత్సవాలు చేరుకున్నాయి. స్వామి వారు ఈరోజు రాత్రి తనకు ఎంతో ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇవనున్నారు.