Tirumala Bramhotsavalu 2023 : తిరుమల శ్రీవారి బ్రహోత్సవాల ఐదో రోజు మోహినీ అవతారం | ABP Desam
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం మలయప్పస్వామి మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.