Tirumala Anandha Nilayam Visuals : తిరుమల శ్రీవారి ఆనందనిలయం విజువల్స్ తీసిన భక్తుడు | DNN|ABP Desam
తిరుమలలో మరోసారి టీటీడీ నిఘా వైఫల్యం బయటపడింది. తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయాన్ని ఓ భక్తుడు సెల్ ఫోన్ లో విజువల్స్ తీశాడు.