Tippu Sultan Statue Controversy In Anantapur: అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Continues below advertisement

అనంతపురం జిల్లాలో విగ్రహాల రాజకీయం నడుస్తోంది. స్థానికంగా ఏర్పాటుచేయాలనుకుంటున్న టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని బీజేవైఎమ్ కార్యకర్తలు వ్యతిరేకిస్తుంటే... బీజేపీ ఈ అంశంపై రాజకీయం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అసలీ వివాదానికి కారణమేంటి?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram