Tiger In Srikakulam District: పులి సంచారంతో ప్రజల్లో భయాందోళన

Tiger In Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో గత కొన్నిరోజులుగా పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola