Tiger Fear in Kakinada District : వారం రోజులుగా ప్రత్తిపాడులో పులి కదలికలు | ABP Desam
Kakinada జిల్లాను పెద్దపులి వణికిస్తోంది. మే 26 నుంచి ప్రత్తిపాడు మండలంలో పెద్దపులి కదలికలు ఉన్నాయి. అటవీశాఖ అధికారుల కెమెరాల్లో పులికదలికలు నమోదయ్యాయి.