Tiger Fear in Kakinada : కాకినాడ జిల్లాను వీడని పులి భయం | ABP Desam

Kakinda జిల్లాను Tiger Fear వీడటం లేదు. గడచిన పదిరోజులుగా కాకినాడ పరిసరప్రాంతాల గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మొన్నామధ్య అటవీశాఖ కెమెరాల్లో కనపడటంతో...ఎక్కడిక్కడ బోనులు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. తాజాగా ఒమ్మంగి దగ్గర బోను వరకూ వచ్చిన బెంగాల్ రాయల్ టైగర్ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోవటంతో పులి అంటే చాలు అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola