Tiger Attack on Girl In Tirumala: చిరుత దాడులపై టీటీడీ నిర్ణయాల మీద భక్తుల అభిప్రాయం | DNN | ABP
Continues below advertisement
తిరుమల నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపిన ఘటనను భక్తులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. క్రూరమృగాల దాడుల నుంచి భక్తులు తమను తము కాపాడుకునేందుకు కర్రలు ఇస్తామంటూ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించటంపై భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలిపిరిలో భక్తులతో ఏబీపీ దేశం మాట్లాడగా..కొంత మంది వెల్లిబుచ్చిన అభిప్రాయాలు ఇవి.
Continues below advertisement