Tiger Attack on Girl in Tirumala | తిరుపతిలో అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రెస్ మీట్ | ABP

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చేసి హతమార్చటంతో అటవీశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులపై క్రూరమృగాలు దాడులు జరగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రణాళికలు అవసరమో అటవీశాఖా అధికారులు టీటీడీకి నివేదిక అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola