Tiger Attack on Girl in Tirumala| తిరుమలలో మరో 5 చిరుతలు సంచరిస్తున్నాయా..?| DNN| ABP Desam

Continues below advertisement

తిరుమలలో బోనులో చిక్కిన పులి..నిజంగా లక్షిత అనే పాపను చంపిందేనా..? అలిపిరి కాలినడక మార్గంలో ఇంకా 5 పులులు సంచరిస్తున్నాయా..? కాలినడకన కొండెక్కడం క్షేమమేనా..? వంటి ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు TTD DFO శ్రీనివాసులు. బోనులో చిక్కిన చిరుత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన ABP దేశంతో పంచుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram