Tiger Attack on Girl in Tirumala |బోనులో చిక్కిన చిరుత.. పాపను చంపింది ఇదేనా అంటూ అనుమానాలు..? | ABP

తిరుమల అలిపిరి కాలినడకన మార్గంలో భయపెడుతున్న చిరుతను అధికారులు పట్టుకున్నారు. ఐతే.. లక్షిత అనే బాలికపై దాడి చేసిన చిరుత ఇదేనా..? లేదా ఇది వేరేదా..? ఆ చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లు ఉన్నాయా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola