Tiger Attack on Girl in Tirumala | చిరుత దాడిలో పాపమృతి తర్వాత టీటీడీ అప్రమత్తతా చర్యలు | ABP Desam
Continues below advertisement
చిరుత దాడిలో పాప మృతితో టీటీడీ అప్రమత్తమైంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులకు జాగ్రత్త చర్యలు చెబుతోంది.
Continues below advertisement