Tiger Attack in Tirumala | తిరుమలలో చిరుతల సంచారం.. అటవీశాఖ యాక్షన్ ప్లాన్ ఏంటంటే..? | ABP

తిరుమల కాలినడక మార్గంలో అడవి జంతువుల సంచారంతో భక్తులు భయపడుతున్నారు. వీలైనంత త్వరగా వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవి ఎలా పని చేస్తాయి..? ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు..? వంటి విషయాలు మా ప్రతినిధి అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola