Tiger Attack in Tirumala | కంచె నిర్మాణంపై మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్ | DNN | ABP Desam
Continues below advertisement
తిరుమల కాలినడక మార్గంలో కంచె నిర్మాణంపై టీటీడీ నివేదిక ఇస్తే..అటవీశాఖ తరపున అనుమతులు తీసుకువస్తామని మంత్రి పెద్దారెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తిరుమలలో చిరుత కలకలంపై స్పందించారు
Continues below advertisement